- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Indian premier League teams and their slogans check here for full list
IPL 2023 Slogans: ఐపీఎల్ జట్లు, వాటి స్లోగన్స్ ఇవే.. మీ ఫేవరెట్ టీమ్ నినాదం ఏమిటంటే..?
ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కాబోతుంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టీతో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అయితే ఏ పని చేసినా చేసేవారిని ఉత్సాహపరచడానికి కొన్ని రకాల నినాదాలు అవసరం. అందుకే మన సామాజిక ఉద్యమాలలో కూడా నినాదాలు పెద్దగా వినిపిస్తుంటాయి. అలాంటి స్లోగన్స్ మన ఐపీఎల్ టీమ్‌లకు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? కనీసం మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్ మీకు తెలుసా..? తెలియకపోయినా పర్వాలేదు. ఏ జట్టుకు ఏ స్లోగన్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 28, 2023 | 10:58 AM

ఇక ఈ నాలుగు జట్లలో 46% గణాంకాలతో ముంబై ఇండియన్స్ కూడా ఉంది. మరి రోహిత్ సేన ఈ టోర్నీలో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 46.5 శాతంతో మూడో స్థానంలో ఉంది. D & P అడ్వైజరీ నివేదిక ప్రకారం ఈ ఏడాది కూడా ధోని సేన ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ - Korbo, Lorbo, Jeetbo

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - Ee Saala Cup Namde

సన్ రైజర్స్ హైదరాబాద్ - Orange Fire Idhi

ఢిల్లీ క్యాపిటల్స్ - Ye hai Nayi Dilli

ఈ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో ఆడటం దాదాపు ఖాయం. 50.1 శాతం గణాంకాలు సంజూ శాంసన్ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని సూచించాయి.

పంజాబ్ కింగ్స్ - Sadda Punjab

Gujarat Titans

ఈ జాబితాలో లక్నో సూపర్‌జెయింట్స్ 49.8 శాతంతో ప్లేఆఫ్స్‌కు చేరుకునే నాలుగు జట్లలో 2వ స్థానంలో ఉంది. అంటే KL రాహుల్ నేతృత్వంలోని లక్నో టీమ్ ఈసారి ప్లేఆఫ్‌లను కూడా ఆడుతుందని D & P అడ్వైజరీ తెలిపింది.
