Kitchen Tips: కట్ చేసిన ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా? మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి..

|

Oct 09, 2023 | 7:50 PM

నేటి కాలంలో ఫ్రిజ్ లేకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి వచ్చింది. కూరగాయల నుంచి గుడ్లు, పాలు వరకు ప్రతిదీ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేస్తుంటారు. వండిన ఆహారంతో పాటు కూరగాయలను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. కూరగాయలను కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే పచ్చి ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు..

1 / 5
నేటి కాలంలో ఫ్రిజ్ లేకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి వచ్చింది. కూరగాయల నుంచి గుడ్లు, పాలు వరకు ప్రతిదీ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేస్తుంటారు. వండిన ఆహారంతో పాటు కూరగాయలను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. కూరగాయలను కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే పచ్చి ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు.

2 / 5
పచ్చి ఉల్లిపాయ వాసన కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇందులో సల్ఫర్ కూడా ఉంటుంది. అందువల్లనే ఉల్లిపాయలను కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్లు వస్తాయి. పచ్చి ఉల్లిపాయలను కట్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దానిలో బ్యాక్టీరియా పెరుగుతుంది.

3 / 5
ఉల్లిపాయలను ఓపెన్ కంటైనర్‌లో లేదా రిఫ్రిజిరేటర్‌లో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఇలా చేయడం వల్ల రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన ఇతర ఆహారాలకు కూడా ఉల్లిపాయల వాసన వస్తుంది. ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడం వల్ల దానిలోని పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. వాటిని వంటల్లో వినియోగించడం వల్ల ప్రయోజనం ఉండదు. రిఫ్రిజిరేటర్‌లో ఉల్లిపాయలను నిల్వ చేయడానికి కొన్ని చిట్కాలను అనుసరించాలి.

4 / 5
ముందుగా గాలి చొరబడని ఎన్‌క్లోజర్‌ లేదా పాలిథిన్ బ్యాగును తీసుకుని దానిలో తరిగిన ఉల్లిపాయలను ఉంచి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఒకటి లేదా రెండు రోజులు కట్ చేసిన ఉల్లిపాయల ముక్కలను నిల్వ చేయాలనుకుంటే ఈ చిట్కా ఉపయోగించవచ్చు.

5 / 5
ముందు రోజు రాత్రి ఉల్లిపాయను కట్‌ చేసుకున్నట్లయితే గాలి చొరబడని గాజు పాత్రలో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే వాటిని వంటకు వినియోగించవచ్చు.