విమాన ప్రయాణంలో వీటిని తింటే అంతే సంగతులు.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..

Eating tips: ప్రయాణాలు చేసేటప్పుడు ఫుడ్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో విమాన ప్రయాణంలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Basha Shek

|

Updated on: Jun 12, 2022 | 6:02 PM

పాలు, పెరుగు, మిల్కషేక్‌, చీజ్‌, పనీర్‌ ఉత్పత్తులను విమానంలో తినకూడదు. దీని వల్ల బాడీ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

1 / 6
రైస్‌: అన్నం వండిన తర్వాత సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే అందులో బ్యాక్టీరియా సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. అందుకే విమానంలో రైస్‌ తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశముంది

2 / 6
కొందరు విమానంలో రెడీ టు ఈట్‌ ప్రొడక్ట్స్‌, మాంస ఉత్పత్తులు తీసుకుంటుంటారు. ఇవి కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. నిల్వ చేసిన మాంసాన్ని వేడి చేసుకుని తినడం అంత మంచిది కాదు.

3 / 6
విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి

4 / 6
ప్రయాణాలు చేసేటప్పుడు ఫుడ్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో విమాన ప్రయాణంలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

5 / 6
కట్ చేసిన పండ్లు: పండ్లు ఆరోగ్యానికి మంచివే. అయితే మరీ పొడవుగా కోసిన పండ్ల ముక్కలు విమాన ప్రయాణంలో తీసుకోకూడదట. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయట.

6 / 6
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.