జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు కాలంలో ఉన్న జుట్టు ఊడకుండా ఉండటం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు మాత్రం ఊడిపోతూ ఉంటుంది. జుట్టు బాగా పెరగాలని షాంపూలు, వివిధ రకాల నూనెలు ఉపయోగిస్తూ ఉంటున్నారు.