Nail-Biters: గోళ్లు కొరుకుతున్నారా.. ఈ రోగాలన్నీ మూటగట్టుకోవాల్సిందే..

Nail-Biters Take Note: చాలామంది చీటికిమాటికీ గొళ్లు కొరుకుతుంటారు. కొందరు టెన్షన్‌లో ఉన్నప్పుడు.. మరికొందరు ..

|

Updated on: Feb 27, 2021 | 3:28 PM

చాలామంది చీటికిమాటికీ గొళ్లు కొరుకుతుంటారు. కొందరు టెన్షన్‌లో ఉన్నప్పుడు.. మరికొందరు ఆనందంలో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు.

1 / 5
ఈ అలవాటు మంచిది కాదంటూ పెద్దవాళ్లు చెప్పినా... చాలామంది పట్టించుకోరు. అయితే గోళ్లు కొరకడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

2 / 5
ఈ అలవాటు బాల్యంలో ఎక్కువగా ఉంటుంది. ఇదే అలవాటు క్రమేణా వ్యాపిస్తుందని పేర్కొంటన్నారు. దీనిని వైద్య పరిభాషలో ఒనికోఫాగియా అంటారు.

3 / 5
గోళ్లను కొరకడం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా, క్రీములు వేళ్ల ద్వారా నోటిలోకి వెళతాయి. దీనివల్ల కడుపు, పేగులో ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. దీనివల్ల వేళ్లచివరి చర్మం దెబ్బతిని.. గోళ్ల చుట్టూ పుండ్లు ఏర్పడతాయి.

4 / 5
ఈ అలవాటు మానుకోవాలంటే ప్రధానంగా చేయాల్సింది గోళ్లను కొరకకూడదని మనసులో అనుకోవడం.. గ్లౌజులు తొడగడం మంచిదని సలహాలు ఇస్తున్నారు.

5 / 5
Follow us