ANIL KUMAR POKA

తేనే కళ్ల వయ్యారి ఐశ్వర్య.. నడుమందానికి ఎవరైనా దాసుడవ్వాల్సిందే..

26 April 2024

భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యా మీనన్.

తన అందంచందాలతో కుర్రకారు మనసు దోచేసింది ఈ చెన్నై సుందరి. ఈ అమ్మడు చీర కడితే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.!

చేసింది తక్కువ సినిమాలే.. కానీ మంచి క్రేజ్ ఉంది ఈ అమ్మడికి. తాజాగా నెట్టింట కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ట్రెడిషనల్ నుండి ట్రెండ్ వరకు ఆమె గ్యాదరింగ్ ఫొటోస్ చూసి కుర్రాళ్లు ఆ ఫోటోలను కాస్త వైరల్ చేస్తున్నారు.

బాలాజీ మోహన్ దర్శకత్వంలో కధలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ వయ్యారి.

2023లో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం స్పైలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ లో నటించింది ఈ భామ.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో కార్తియక తో జోడిగా భజే వాయు వేగం అనే సినిమాలో నటిస్తుంది ఐశ్వర్యా మీనన్.

తెలుగులో ఈమెకు మరిన్ని అవకాశం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇలానే జరిగితే ఈ సోకులాడి సౌత్ లో బిజీ అవడం ఖాయం.