AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ పంచమి తర్వాత అదృష్టం.. వీరి దశ తిరిగిపోవడం ఖాయం

ఆగస్టు 17న నాగపంచమి అయితే దీని తర్వాత సెప్టెంబర్ 6న రెండు గ్రహాల కలయిక జరగనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే అవ్వడం కాకుండా, అదృష్టం కూడా కలిసి వస్తుందంట. కాగా, ఆ రాశి ఏదో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 17, 2026 | 9:17 PM

Share
సెప్టెంబర్ 6న కుజుడు మిథున రాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. అంతే కాకుండా అదే సమయంలో అదే రాశిలో చంద్రు కూడా ఉండటం వలన రెండు గ్రహాల కలయిక ఏర్పడ నుంది. దీని వలన నాలుగు రాశుల వారి దశ తిరగడం ఖాయం అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారిని నాగపంచమి తర్వాత చాలా వరకు లక్కు కలిసి వస్తుంది. అనుకున్న పనులు అన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
కన్య రాశి : కన్యా రాశి వారికి ఇది మంచి సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు త్వరగా మంచి జాబ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ  మార్గాలు పుట్టుకొస్తాయి. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశివారికి ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. చాలా వరకు జీవితంలో అనుకోకుండా ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వీరికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు.

5 / 5
Follow Us
నాగ పంచమి తర్వాత అదృష్టం.. వీరి దశ తిరిగిపోవడం ఖాయం
నాగ పంచమి తర్వాత అదృష్టం.. వీరి దశ తిరిగిపోవడం ఖాయం
నిద్రలోనే కొవ్వును కరిగించే సీక్రెట్.. వంటింట్లో ఉన్న ఈ గింజల..

సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ హెడ్‌ఫోన్స్

అరటి పండు ఓకే.. కాయలో ఉన్న అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!

కంటిచూపుతోనే భయపెట్టిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?

అదిరిపోయే ఫీచర్లతో JBL పల్స్ 6 స్పీకర్
అదిరిపోయే ఫీచర్లతో JBL పల్స్ 6 స్పీకర్
రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. దీని సాగుతో రికార్డు..!

భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..

ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే!వీడియో చూశారంటే

తక్కువ శ్రమతో ఇంటిని మెరిపించే బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు