AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలకాయ మాంసం మెత్తగా ఉడకాలంటే.. మధ్యలో ఇవి వేస్తే చాలు.. నిమిషాల్లోనే కూర రెడీ

ఆదివారం రాగానే మటన్ షాప్ నుంచి మేక తలకాయ మాంసం తెస్తారు. అయితే, మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన అది సరిగా ఉడకదు. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు. మటన్ తలకాయ మాంసం మెత్తగా, త్వరగా ఉడకాలంటే మీ ఇంట్లో ఉండే చిట్కాలను పాటిస్తే చాలు. ఇంకెందుకు లేట్, ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 24, 2026 | 2:44 PM

Share
ప్రెజర్ కుక్కర్ : మీ ఇంట్లో  ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు ఈ కూరను చెయ్యడం చాలా ఈజీ.  దీనిలో ఉడికిస్తే మాంసం మెత్త బడుతుంది. తలకాయ కూరకు ప్రెజర్ కుక్కర్‌ బెటర్. మీరు తీసుకునే మాంసం ముక్కలను బట్టి  విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.

1 / 5
పచ్చిపప్పాయ: మీరు తలకాయ మాంసం వండే ముందు పచ్చిపప్పాయ ముక్కలను తీసుకుని వాటిని మిక్సీలో పేస్ట్ చేసుకుని మ్యారినేట్ చేయడం వల్ల మాంసం  మెత్తబడి కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది.

2 / 5
వేడి నీళ్ళు:  మీరు తలకాయ మాంసం వండే ముందు కూరలో చల్లటి నీళ్ళు పోయకుండా, ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోస్తే మాంసం  బాగా ఉడుకుతుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. అలాగే ఉడికించేటప్పుడే టేస్ట్ కి తగ్గ ఉప్పు  వేస్తే బాగా ఉడుకుతుంది.

3 / 5
ఇంకా ముదురు మటన్ మెత్తగా త్వరగా ఉడికించాలంటే ప్రెషర్ కుక్కర్ చాలా బెటర్. దీనిలో మటన్ ముక్కలు వేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చాలు. ముదురు మటన్ మొత్తం లేత మటన్ లాగా అవుతుంది. ఈ సారి మీరు ముదురు మటన్ వండేటప్పుడు ఈ ఇంటి చిట్కాను పాటించండి. 15 నిముషాల్లో అయ్యే కూర తక్కువ సమయంలోనే అయిపోతోంది.

4 / 5
ఈ చిట్కాను అస్సలు మర్చిపోకండి: మేక తలకాయ మాంసం ఉడికించేటప్పుడు ముందుగా 10 నుంచి 15 నిమిషాల పాటు  హై మంట మీద ఉంచి ఉడికిస్తే మాంసం ముక్క మెత్తబడుతుంది. అలాగే దీనిని తినేటప్పుడు జ్యుసీగా, మెత్తగా కూడా ఉంటుంది. కాబట్టి, మీ ఇంట్లో వండేటప్పుడు ఇలా ట్రై చేయండి.

5 / 5
Follow Us
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో జనాలు గజగజ

డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..

జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ

పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా

ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!

దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..

జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి