Poisonous Creature: భూమిపై ఉన్న అత్యంత విషపూరితమైన జీవులు! వీటి కాటుకు గురైతే క్షణాల్లోనే మృత్యువు..

|

Oct 02, 2022 | 12:05 PM

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జంతువులు, కీటకాలు ఏవో తెలుసా? ఇవి కుడితే క్షణాల్లో మరణం తథ్యం. వీటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిదన్నమాట..

1 / 5
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జంతువులు, కీటకాలు ఏవో తెలుసా? ఇవి కుడితే క్షణాల్లో మరణం తథ్యం. వీటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిదన్నమాట.

2 / 5
ఫన్నెల్-వెబ్ స్పైడర్.. ఆస్ట్రేలియాలో ఉండే ఈ విధమైన సాలీడులు అత్యంత విషపూరితమైనవి. పొరపాటున ఇది మనుషులను గానీ, జంతువులను గానీ కుట్టిందంటే వెంటనే మరణం సంభవిస్తుంది.

3 / 5
బ్లూ రింగ్డ్ ఆక్టోపస్.. ఈ సముద్ర జీవి అత్యంత ప్రమాదకరమైనది. దీని నుంచి వచ్చే ఒక్క చుక్క విషం 20 కంటే ఎక్కువ మందిని చంపగలదు. సాధారణంగా ఇవి ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్రాల్లో కనిపిస్తాయి.

4 / 5
ఇండియన్ రెడ్ స్కార్పియన్.. ఈ తేల్లు పాకిస్థాన్, ఇండియా, నేపాల్‌లో కనిపిస్తాయి. అది కాటు వేసిన 72 గంటలలోపు చికిత్స చేయకపోతే చనిపోతారు.

5 / 5
బాక్స్ జెల్లీ ఫిష్.. ఈ జెల్లీ ఫిష్ లోతైన సముద్రాల్లో కనిపిస్తాయి. ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సముద్ర జీవుల్లో ఒకటి.