ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్‌ బ్రాండ్లు.. ధర వింటే తాగకుండానే కళ్లు బైర్లు కమ్ము కుంటాయి..

ధూమపానం ఆరోగ్య పరంగా చాలా హానికరం. శరీరానికి హాని కలిగించే ఈ సిగరెట్ కూడా చాలా ఖరీదైనది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన 5 సిగరెట్ బ్రాండ్‌ల గురించి తెలుసుకోండి. వాటి ధర తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు..

Jyothi Gadda

|

Updated on: Jul 21, 2023 | 5:11 PM

Treasurer- ట్రెజరర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్ బ్రాండ్. ఇది ఇంగ్లండ్‌కు చెందిన ప్రసిద్ధ పొగాకు కంపెనీ. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు రూ.4500లు.

1 / 5
Sobranie Cigarette- ప్రపంచంలోని పురాతన సిగరెట్ బ్రాండ్ ఇది. ఈ బ్రాండ్ సిగరెట్ 1879లో ప్రారంభించబడింది. సోబ్రాణి సిగరెట్ ప్యాకెట్ ధర (సిగరెట్ ధర) 800 నుండి 1200 రూపాయల మధ్యలో ఉంటుంది.

2 / 5
Parliament Cigarette- పార్లమెంట్ సిగరెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పార్లమెంట్ సిగరెట్ మూడు రకాల ప్యాకెట్లలో లభిస్తుంది. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర (సిగరెట్ ధర) రూ.350 నుంచి రూ.600 మధ్యలో ఉంది.

3 / 5
Nat Sherman Cigarette- ఆస్ట్రియన్ సిగరెట్ నాట్ షెర్మాన్ సిగరెట్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సిగరెట్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంస్థ 1930లో స్థాపించబడింది. ఇందులో ఒక ప్యాకెట్ దాదాపు 700 రూపాయలకు దొరుకుతుంది.

4 / 5
Davidoff- డేవిడ్‌ఆఫ్ సిగరెట్ అనేది స్విస్ బ్రాండ్. ఇది ప్రపంచంలోని ఖరీదైన సిగరెట్ బ్రాండ్లలో ఒకటి. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు 1000 రూపాయలు. ఈ సిగరెట్‌ అత్యంత భిన్నంగా ఉంటాయి.

5 / 5
Follow us