వాకింగ్ ఎప్పుడు చేస్తే ఆరోగ్యానికి మంచిది..? అందరూ చేస్తే తప్పులు ఇవే..
శరీరాన్ని ఫిట్‌గా, మనసును ఉల్లాసంగా ఉంచుకోవడానికి నడకను మించిన ఈజీ వ్యాయామం మరొకటి లేదు. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల బరువు అదుపులో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు నిరూపించారు. అయితే వాకింగ్ ప్రియులను తరచుగా వేధించే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే.. మార్నింగ్ వాకింగ్ మంచిదా? లేక ఈవెనింగ్ వాకింగ్ మంచిదా? ఈ రెండు సమయాల్లో నడవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
