చొక్కా వేసుకుంటే చిరాకట.. 50 ఏళ్లుగా ఒంటిపై చొక్కా లేకుండానే జీవితం!
కొందరు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తారు. మరి కొందరి జీవన విధానమే రికార్డుల్లా ఉంటుంది. చొక్కా అంటే అతనికి మహా చెడ్దా చిరాకు, చొక్కా వేసుకుంటే అదేదో జెర్రీలు పారుతున్నట్టు ఫీలవుతాడు. అందుకే యాభై ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు.జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్య అనే అతనికి ఎన్నో ప్రత్యేకత లున్నాయి. అందుకే ఇతన్నీ అయిలాపూర్ వాసులు అందరు మరో మహాత్మా గాంధీ అని పిలుస్తారు. మరీ గ్రామస్తులకు అతను గాంధీ ఎలా అయ్యాడో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
