Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: కలువ పువ్వు అసూయపడదా ఈమెలో హొయలు చూసి

సౌత్‌ హీరోయినే అయినా గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది

Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 02, 2023 | 4:13 PM

సౌత్‌ హీరోయినే అయినా గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా  ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది

సౌత్‌ హీరోయినే అయినా గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా  ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది

1 / 5
సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచే ఫోటో షూట్స్‌తో హల్‌ చల్‌ చేస్తుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా కన్నా ఇన్‌స్టా స్టార్‌ గానే ఎక్కువ పాపులర్‌

2 / 5
మాస్టర్‌, మారన్ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా... మాళవికకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాల్లో మాళవిక స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కూడా తన సోషల్‌ మీడియా ఇమేజ్‌కు కాంట్రస్ట్‌ కనిపించింది

3 / 5
దీంతో వెండితెర మీద కనిపించింది, సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఒకరేనా అన్న రేంజ్‌లో డిస్కషన్ జరిగింది

4 / 5
ఇన్నాళ్లు సినిమాల విషయంలో పెద్దగా బజ్‌ లేకపోయినా ఇప్పుడు వరుసగా టాప్‌ స్టార్స్ సినిమాలో మాళవిక పేరు రిపీటెడ్‌గా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ - మారుతీ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది 

5 / 5
Follow us
ప్లే ఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే.. మరో 3 స్థానాల కోసం పోటీ?

ఓ సబ్జెక్ట్ ఫెయిల్.. మరో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!

ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇదిగో ఇంత దూరం వచ్చింది...

2026లో శని సంచారం.. తేదీ, సమయాన్ని ప్రకటించిన తిరునల్లార్ ఆలయం

దమ్మునోళ్లే చూడాల్సిన సినిమా.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..

చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌‌గా బుక్

Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?

ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!

పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా

ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా