AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: ఇలలో ఈమెను మించిన సిరి లేదేమో అనేలా మాళవిక

సౌత్‌ హీరోయినే అయినా.. గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా.. ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది

Prudvi Battula
|

Updated on: Feb 22, 2023 | 3:19 PM

Share
సౌత్‌ హీరోయినే అయినా.. గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌

1 / 5
కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా.. ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది

2 / 5
సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచే ఫోటో షూట్స్‌తో హల్‌ చల్‌ చేస్తుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా కన్నా..ఇన్‌స్టా స్టార్‌ గానే ఎక్కువ పాపులర్‌

3 / 5
మాస్టర్‌, మారన్ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా.. మాళవికకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాల్లో మాళవిక స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కూడా తన సోషల్‌ మీడియా ఇమేజ్‌కు కాంట్రస్ట్‌ కనిపించింది. దీంతో వెండితెర మీద కనిపించింది, సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఒకరేనా అన్న రేంజ్‌లో డిస్కషన్ జరిగింది

4 / 5
ఇన్నాళ్లు సినిమాల విషయంలో పెద్దగా బజ్‌ లేకపోయినా ఇప్పుడు వరుసగా టాప్‌ స్టార్స్ సినిమాలో మాళవిక పేరు రిపీటెడ్‌గా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ - మారుతీ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి