Jilebi Recipe: జిలేబి అంటే ఇష్టమా.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
జిలేబిని ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరికీ ఈ స్వీట్ నచ్చుతుంది. సహజంగా మనం రోడ్డు పక్కన ఉండే జిలేబి సెంటర్లలోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే అక్కడ ఉపయోగించే పిండి మంచిదేనా, నూనె నాణ్యతతో కూడినదేనా అనే అనుమానం రాకమానదు. దీంతో రోడ్డు పక్కన లభించే జిలేబి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇంట్లోనే మీకు నచ్చినట్లు జిలేబీని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దొరుకుతుంది. మరి జిలేబి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఎలా తయారు చేయాలి.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




