
ఇక ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున శుక్రుడు, గురుడు ఒకే సరళ రేఖ మీదకు వస్తున్నారు. దీని ప్రభావం 12 రాశులపై పడనుంది. కానీ నాలుగు రాశుల వారికి మాత్రం అఖండ రాజయోగం, ధన యోగం కలుగుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కర్కాటక రాశి : వైశాఖ మాసంలో పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు శుక్రుడు గురు ఒకే సరళ రేఖ మీదకు రావడం వలన కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : వైశాఖ మాసంలో పౌర్ణమి ఈ రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన ఈ రాశి వారికి వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతా

సింహ రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు గురు ఒకే సరళ రేఖ మీదకు రావడం వలన సింహ రాశి వారి సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు.

తుల రాశి : తుల రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వీరి ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.