CM Jagan: జగన్‌ త్వరగా కోలుకోవాలి.. సీఎంపై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

|

Apr 13, 2024 | 11:17 PM

విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ పై రాళ్ల దాడి కలకలం రేపుతోంది. శనివారం (ఏప్రిల్ 13) రాత్రి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా ఆయనపై రాళ్ల దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ముక్తఖంఠంతో ఖండించారు.

1 / 5

2 / 5
CM Ys Jagan

CM Ys Jagan

3 / 5
అలాగే ఎలక్షన్ కమిటీ ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు కూడా జగన్ పై దాడిని ఖండించారు.

4 / 5
 సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆకాంక్షించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకోవాలి' అని ట్వీట్ చేశారు స్టాలిన్.

5 / 5
కాగా సీఎం జగన్ పై దాడికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు  బాధ్యత వహించాలంటున్నారు  వైసీపీ మంత్రులు. వారి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.