మద్యం తాగితే.. షుగర్ తగ్గుతుందా ? పెరుగుతుందా ? డాక్టర్స్ ఏం చెపుతున్నారంటే ?
ఆల్కహాల్ తాగడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని చాలా మంది అనుకుంటారు. అందువల్ల వారు డయాబెటిక్ పేషెంట్ అయినప్పటికీ ధైర్యంగా మద్యం తాగుతుంటారు. మద్యం సేవించడం ద్వారా మధుమేహాన్ని నిజంగా నియంత్రించవచ్చా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అసలు మధుమేహ రోగులు ఆల్కహాల్ తీసుకోవడం రక్తంలో చక్కెరపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం సేవించాలా? అసలు దీని గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
