అబ్బా.. ఇంత చిన్న ట్రిక్ ఎలా మిస్సయ్యాం.. ఇలా స్టోర్ చేస్తే పుదీనా వారమైనా ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
How to keep mint fresh for longer: పుదీనా మనం రోజు వాడే ఆహారాల్లో ఇది కూడా ఒకటి. ఇది కూరలకు రుచిని పెంచడమే కాకుండా మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మన బాడీకి కావాల్పిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఇది మార్కెట్ నుంచి తెచ్చి ఒకటి రెండ్రోజులకే పాడైపోవడమో లేదా నల్లగా మారడమో జరుగుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఫేజ్ చేస్తుంటే ఈ వార్త మీకోసమే. ఈ కథనంలో వారం రోజులైనా ఫ్రష్‌గా ఉండేలా పుదీనను ఎలా స్టోర్ చేయాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
