Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మేనియా.. ఫస్ట్ వీకెండ్‌ ఆల్ టైమ్ రికార్థుల పర్వం..

ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898 ఏడీ మేనియా కంటిన్యూ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌ కి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే నెవ్వర్ బిఫోర్ నెంబర్స్ టచ్ చేసి కల్కి, ఆఫ్టర్ రిలీజ్ మరింత స్పీడుగా రికార్డ్‌లు కొల్లగొడుతోంది.

|

Updated on: Jul 02, 2024 | 1:32 PM

ఒక్కో రోజు గడుస్తుంటే ఒక్కో రికార్డ్‌ కల్కి 2898 ఏడీ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. ఆల్రెడీ ఓవర్‌ సీస్‌లో ఇండియన్‌ సినిమాల రికార్డ్‌ల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరింది పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలైన కల్కి 2898 ఏడీ.

1 / 5
ప్రీ సేల్స్‌లో ఆల్‌టైమ్ హై వసూళ్లు సాధించిన ఈ మూవీ, ఆఫ్టర్ రిలీజ్‌ కూడా అదే స్పీడుతో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది కల్కి సినిమా.

2 / 5
ఓవర్‌ సీస్‌లో తొలి నాలుగు రోజుల్లోనే 11.2 మిలియన్ల డాలర్ల వసూళ్లు సాదించింది ఈ మూవీ. అంటే మన కరెన్సీ లెక్కల్లో ఓవర్‌ సీస్‌లోనే వంద కోట్లకు దగ్గరల్లో ఉంది కల్కి. ఇప్పటి వరకు ఓవర్‌సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ యానిమల్ పేరిట ఉంది. ఆ రికార్డ్‌ను కూడా ఒకటి రెండు రోజుల్లోనే కల్కి తుడిచిపెట్టేయనుంది.

3 / 5
  ఇండియాలోనూ కల్కి జోరు మామూలుగా లేదు. థియేటర్లలో మరే స్టార్‌ హీరో సినిమా లేకపోవటం, ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావటంతో కల్కి థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. అందుకే తొలి వారాంతానికే 555 కోట్ల వసూళ్లు సాధించి ఆల్‌ టైమ్ రికార్డ్ సెట్ చేసింది కల్కి 2898 ఏడీ.

4 / 5
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి వారాంతానికి 500 కోట్ల మార్క్‌ టచ్ చేసిన సినిమా మరోటి లేదు. నియర్‌ ఫ్యూచర్‌లో మరో సినిమాకు ఆ ఛాన్స్ ఉండే అవకాశం కూడా కనిపించటం లేదు.

5 / 5
Follow us
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..

దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే

ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..

ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా అద్దిరిపోయే ట్విస్ట్..

భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతం..!

మౌత్‌ వాష్‌ సుధీర్ఘ కాలం వినియోగిస్తే క్యాన్సర్‌ ముప్పు ముంగిట్లో

నటాషాకు ఏమైంది? హార్దిక్‌తో నిజంగానే విడిపోయిందా? పోస్ట్ వైరల్

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..

నేనే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థినిః బైడెన్‌

పిల్లలకు ఆశ్లీల కంటెంట్‌ కనిపించొద్దంటే.. ఫోన్ లో ఈ మార్పులు
పిల్లలకు ఆశ్లీల కంటెంట్‌ కనిపించొద్దంటే.. ఫోన్ లో ఈ మార్పులు
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!

స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.

కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.

ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!

దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు

కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..

కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!

నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.

అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..