కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.

దక్షిణ కొరియా మ్యూజిక్ విన్నాడని, సినిమాలు చూశాడని ఆరోపిస్తూ ఉత్తర కొరియాలో 22 ఏళ్ల యువకుడికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. 2022లో ఈ ఘటన జరగ్గా ఉత్తర కొరియా మానవహక్కుల సంఘం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ హ్వాంఘ్వే ప్రావిన్స్‌కు చెందిన యువకుడు 70 కే-పాప్ (కొరియా పాప్యులర్) పాటలు వినడంతోపాటు మూడు సినిమాలు చూసిన కేసులో దోషిగా తేలడంతో అతడిని బహిరంగంగా ఉరితీశారు.

కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.

|

Updated on: Jul 04, 2024 | 7:23 PM

దక్షిణ కొరియా మ్యూజిక్ విన్నాడని, సినిమాలు చూశాడని ఆరోపిస్తూ ఉత్తర కొరియాలో 22 ఏళ్ల యువకుడికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. 2022లో ఈ ఘటన జరగ్గా ఉత్తర కొరియా మానవహక్కుల సంఘం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ హ్వాంఘ్వే ప్రావిన్స్‌కు చెందిన యువకుడు 70 కే-పాప్ (కొరియా పాప్యులర్) పాటలు వినడంతోపాటు మూడు సినిమాలు చూసిన కేసులో దోషిగా తేలడంతో అతడిని బహిరంగంగా ఉరితీశారు. సౌత్ కొరియా పాప్ కల్చర్‌ను నిషేధించే ‘రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్’ చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అవి నిజమని తేలడంతో బహిరంగంగా మరణశిక్ష అమలుచేశారు. సౌత్ కొరియాను ఆగర్భ శత్రువుగా భావించే కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాంలోనే ఇలాంటి చట్టాలు రూపొందగా, కిమ్ హయాంలో ఇవి మరింత తీవ్రరూపం దాల్చాయి. కె-పాప్, కె-డ్రామా అనేవి దక్షిణ కొరియా సినిమాలు, సంగీతానికి రూపాలు. ఇటీవల వీటిపై నార్త్ కొరియా యువత మనసు పారేసుకుంటోంది.

జీవితంలో ఇలాంటి ఏ వినోదమూ లేకుండా ఇలా నిస్సారంగా బతకడం కంటే చావు మేలంటూ ఉత్తర కొరియా యువత బహిరంగంగానే చెబుతూ చట్టాలను ధిక్కరిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు తరచూ ప్రజల మొబైల్స్‌ను తనిఖీ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. నార్త్ కొరియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే.. పెట్టుబడిదారీ ఫ్యాషన్ పోకడలపై అక్కడ నిషేధం ఉంది. అంటే, కేశాలంకరణ, స్కిన్నీ జీన్స్, విదేశీ భాషలు ఉన్న టీషర్టులు ధరించడం, జుట్టుకు సంప్రదాయేతర రంగులు పూసుకోవడం, వధువు తెల్లని దుస్తులు ధరించడం, వరుడు వధువును మోసుకెళ్లడం, సన్ గ్లాసెస్ ధరించడం, మద్యం తాగేందుకు వైన్ గ్లాస్‌లను ఉపయోగించడం వంటివి అక్కడ తీవ్రమైన నేరాలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
500కుపైగా కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన రామ్ చరణ్, ఉపాసన
500కుపైగా కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన రామ్ చరణ్, ఉపాసన
Video: డ్రమ్‌పై డ్యాన్స్ ఇరగదీసిని ధోని.. సంగీత్ వేడుకలో హల్చల్
Video: డ్రమ్‌పై డ్యాన్స్ ఇరగదీసిని ధోని.. సంగీత్ వేడుకలో హల్చల్
గర్భం దాల్చడంలో స్త్రీలకు సమస్యలా.. ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..
గర్భం దాల్చడంలో స్త్రీలకు సమస్యలా.. ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..
లిప్ లాక్ సీన్ చేయమంటే ఈ హీరోయిన్ చేసిన పనికి అంతా షాక్..
లిప్ లాక్ సీన్ చేయమంటే ఈ హీరోయిన్ చేసిన పనికి అంతా షాక్..
చిందేస్తూ గుప్పున గుంజారు.. పోలీసుల ఎంట్రీతో ఉరుకులు పరుగులు..
చిందేస్తూ గుప్పున గుంజారు.. పోలీసుల ఎంట్రీతో ఉరుకులు పరుగులు..
రెండో టీ20 నుంచి ముగ్గురు ఔట్.. అరంగేట్రం చేయనున్న యువ సంచలనాలు
రెండో టీ20 నుంచి ముగ్గురు ఔట్.. అరంగేట్రం చేయనున్న యువ సంచలనాలు
అప్పుడే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్
అప్పుడే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్
ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్ సందడి..
ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్ సందడి..
2వ టీ20కి సిద్ధమైన జింబాబ్వే, భారత జట్లు.. ఓత్తడిలో భారత యువసేన
2వ టీ20కి సిద్ధమైన జింబాబ్వే, భారత జట్లు.. ఓత్తడిలో భారత యువసేన
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!