KCR: కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..

విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు పిటిషన్ రద్దు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ సీఎం కేసీఆర్.

|

Updated on: Jul 04, 2024 | 5:34 PM

ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కొన్ని కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్‌ ఏర్పాటులో కోర్టులు కలుగజేసుకోలేవని గుర్తు చేశారు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు కూడా ఉన్నారు. సీఎండీ ప్రభాకర్‌రావును కూడా విచారించింది. కేసీఆర్‌కు కమిషన్‌ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా సమయం కావాలని కోరారు. జూన్‌ 30 వరకు కమిషన్‌కు గడువు ఉంది, జూన్‌ 15న విచారణకు రావాలని కమిషన్ కోరింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నుంచి సైతం వివరాలు సేకరించింది అంటూ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
పెళ్లైన వెంటనే హనీమూన్‌కు చెక్కేసిన కొత్త జంట.. గుర్తు పట్టారా?

మిస్టర్ కూల్ ఈ 7 రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే.. అవేంటో తెలుసా?

ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంటి తలుపులు మూసి.. నోట్లో గుడ్డలు కుక్కి..

ఆసియా కప్ బరిలో టీమిండియా.. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్..

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లు వీర మరణం

ఐపీఎల్ ఊపుతో వచ్చారు.. అట్టర్ ఫ్లాప్ అయ్యారు..!

బిగ్‌బాస్‌లోకి 'మొగలి రేకులు' నటుడు.. సీరియల్ బ్యాచ్ గట్టిగానే..

రక్తహీనతతో బాధపడుతున్నారా? సమస్య పరిష్కారం కోసం ఆహారాలు ఇవే..

జగన్నాథుని యాత్ర ఎందుకు జరుగుతుంది? పురాణాల కథ ఏమిటంటే

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ ఉత్సవాలు ఆగస్ట్ 4 వరకు అమ్మవారికిసారె సమర్పణ

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!

మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..

జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!

ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!

పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..

పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!

అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!

కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..

154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!

ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.