Immune System: జాపత్రి తో ఇన్నిలాభాలా..? ఒక్కొటి తెలిస్తే వదలకుండా వాడేస్తారు..!!

|

Jul 09, 2024 | 6:56 PM

జాపత్రి అని పిలిచే ఇది జాజికాయ విత్తనం. మిరిస్టికా ఫ్రాగ్రాన్స్ ఈ కాయ ఎర్రటి బయటి పొరను తీసి సుగంధ ద్రవ్యాలలో వాడతారు. చాలా రకాల వంటకాల్లో మసాలాగా వినియోగిస్తారు. దీనితో ఆరోగ్యానికి ప్రయోజనాలు పుష్కలం. జపత్రిలో రక్తనాళాలను విస్తరించేందుకు, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు.

1 / 5

2 / 5
జాపత్రి జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులో జీర్ణ లక్షణాలున్నాయి. కొన్ని సార్లు అజీర్ణం, అపాన వాయువు వంటి జీర్ణ సమస్యలను తగ్గించేందుకు దీనిని ఉపయోగిస్తారు. అలాగే జీర్ణ క్రియను ఉత్తేజ పరచడంలో కూడా జాపత్రి సహకరిస్తుంది. జాపత్రిలో ఉండే మాసిలిగ్నన్ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది.

3 / 5
జాపత్రిలో కిడ్నీల్లో రాళ్లను సైతం కరిగించే గుణం ఉంటుంది. అంతేకాదు ఇది జీర్ణసమస్యలకు కూడా చెక్ పెడుతుంది. జాపత్రిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు అర్థరైటిస్ తో బాధపడేవారికి ప్రయోజనాన్నిస్తాయి. కీళ్లనొప్పులకు మంచి ఉపశమనంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
జాపత్రిని డైట్లో చేర్చుకుంటే ఎక్కువ సేపు ఆకలివేయదు. దీంతో బరువు పెరుగుతామనే భయం ఉండదు. కడుపులో గ్యాస్ రాకుండా కాపాడే అంశాలు జాపత్రిలో పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ జీర్ణక్రియ మెరుగవుతుంది. బలమైన రక్త ప్రసరణను అందించడంలో ఆరోగ్యకరమైన గుండెకు జపత్రి సహాయం చేస్తుంది. ఇది కడుపు నొప్పి, అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రేగులలో మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5 / 5
ఈ మసాలాను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మ నిగారింపుకు తోడ్పడుతుంది.  ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండే విధంగా సహకరిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.