అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..
ప్రస్తుత సీజన్‌లో మార్కెట్లో నోరూరించే అల్ల నేరేడు పండ్లు విరివిగా లభిస్తాయి. తీపి, వగరు, పులుపుల కలయికతో ఉండే ఈ పండు కేవలం రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటిది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడతాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలతో కలిపి నేరేడు పండ్లను తింటే తీవ్రమైన కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
