AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది తాగితే ఒక్క రోజులో చెడిపోయిన కిడ్నీలకు మళ్ళీ ప్రాణం పోస్తాయ్.. ఇక జీవితంలో మళ్ళీ రాదు

మారుతున్న మనిషి జీవన విధానంలో మనిషి అలవాట్లు మారుతున్నాయి. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో వచ్చే ప్రధాన సమస్య కిడ్నీ సమస్య. రోజు రోజుకి విపరీతంగా ఇది పెరిగిపోతోంది. మనిషి అవయవాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి, మీరు తీసుకునే ఫుడ్స్ వీటి మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి.

Prasanna Yadla
|

Updated on: Aug 05, 2026 | 1:15 PM

Share

1 / 5
భూమి మీద దొరికే ఈ అమృతంతో పాడైపోయిన కిడ్నీలను సైతం మరలా  రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. కొద్దీ రోజుల్లో ఎంతో మార్పు వస్తుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఆ ఊరి చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
పాడైపోయిన కిడ్నీలను మళ్ళీ బాగు చేయాలంటే వాటర్ డైట్ వలనే సాధ్యం. ఇదేలా చేయాలి అని అనుకుంటున్నారా? రోజులో ఎక్కువ శాతం నీరు కోసం తీసుకోవాలి. అంటే రెండు గంటలకొకసారి నీటిని తాగుతూ ఉండాలి ఇలా చేస్తే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. 
ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇది ఫాలో అవ్వాలి.

పాడైపోయిన కిడ్నీలను మళ్ళీ బాగు చేయాలంటే వాటర్ డైట్ వలనే సాధ్యం. ఇదేలా చేయాలి అని అనుకుంటున్నారా? రోజులో ఎక్కువ శాతం నీరు కోసం తీసుకోవాలి. అంటే రెండు గంటలకొకసారి నీటిని తాగుతూ ఉండాలి ఇలా చేస్తే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇది ఫాలో అవ్వాలి.

3 / 5
అయితే, ఈ వాటర్ డైట్ లో మధ్యలో ఒక గ్లాస్ మంచి నీళ్లు తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా కొద్దిగా తేనే కూడా వేసుకుని తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మీరు ఫాలో అయితే ఇక జీవితంలో  మళ్ళీ  డ్యామేజ్ కావు. ఊరిలో ఇలాంటివే ఎక్కువగా పాటిస్తారు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన

సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..

థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!

బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?

బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం

మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్

తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?

రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!

క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్