AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి పండుగే పండుగ.. కనక వర్షం కురిపించనున్న భారీ గ్రహాలు.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం కొందరికి మేలు చేస్తాయి. కొద్దీ రోజుల్లో కర్కాటకరాశిలో బృహస్పతి, బుధుడు, సూర్యుడు ఇలా మూడు భారీ గ్రహాలు కలవడం వలన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ యోగం వలన రెండు రాశులవారి జీవితంలో అదృష్టాలు రెట్టింపు కానున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Aug 05, 2026 | 1:18 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం కొందరికి మేలు చేస్తాయి. కొద్దీ రోజుల్లో కర్కాటకరాశిలో  బృహస్పతి, బుధుడు, సూర్యుడు ఇలా మూడు భారీ గ్రహాలు కలవడం వలన  త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ యోగం వలన రెండు రాశులవారి జీవితంలో అదృష్టాలు రెట్టింపు కానున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం కొందరికి మేలు చేస్తాయి. కొద్దీ రోజుల్లో కర్కాటకరాశిలో బృహస్పతి, బుధుడు, సూర్యుడు ఇలా మూడు భారీ గ్రహాలు కలవడం వలన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ యోగం వలన రెండు రాశులవారి జీవితంలో అదృష్టాలు రెట్టింపు కానున్నాయి.

2 / 5
ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం ఎన్నో శుభాలను తీసుకురానుంది. ఇంకా ఈ సమయంలో ఏం చేసినా కూడా కలిసి వస్తుంది. ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా మీరు అస్సలు ఊహించని విధంగా పెరుగుతుంది. అలాగే  విదేశాలలో కూడా మీరు అనుకుంటున్న ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.

3 / 5
ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం వలన జీవితం మారుతుంది. ఇంకా మీ అప్పు కూడా తిరిగి వస్తుంది. మీ వద్ద  తీసుకున్న డబ్బు కూడా  తిరిగి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికీ  అధిక లాభాలు వస్తాయి. స్నేహితుల సపోర్ట్ కూడా  ఎప్పుడూ ఉంటుంది. పెళ్లి సంబంధాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా పోతాయి

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us