వార్ని.. వరుడు సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే చాలా మంది హీరోలతో ఆయన కలిసి వర్క్ చేశాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఆయన సినిమా చేశారు అదే వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన వరుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
