చూస్తే చిట్టివే కానీ మహా గట్టివి.. తింటే వెలకట్టలేన్నీ లాభాలు
Samatha
3 August 2026
నల్ల ఆవాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని వంటల్లో ఉపయోగించి తీసుకోవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
జీర్ణక్రియ ఆరోగ్యానికి ఆవాలు చాలా మంచిది. వీటిని తీసుకోవడం వలన గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి అనేక రకాల సమస్యల న
ుంచి ఉపశమనం కలుగుతుంది.
అంతే కాకుండా ఆవాల్లో సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీని వలన కీళ్ల నొప్పులు, ఆర్థరైటీస్ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అంతే కాకుండా ఇవి ఇమ్యూనిటీని కూడా డబుల్ చేస్తాయి. ప్రతి రోజూ ఆవాలు తీసుకోవడం వలన ఇవి రోగనిరోధక శక్తిని డబుల్ చేస్తాయి.
అలాగే ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి చాలా
విధాలుగా మేలు చేస్తుంది.
ఆవాలు ఇన్సులిన్ స్థాయిలను మెరుగు పరుస్తాయి. అందువలన వీటిని తీసుకోవడం వలన ఇవి షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా చేస్తాయంట.
అంతే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి, అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆవాల్లో గ్లూకోసినోలేట్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి కొన్ని రకాల క్యాన
్సర్ రిస్క్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే