AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకూ రోజుకొక ముక్క తింటే చాలు.. నీరసం, అలసట దెబ్బకు పరార్

ఈ రెసిపీని సరైన కొలతలతో చేసి తింటే, నీరసం, అలసట ఒక్కరోజులోనే పోతాయి. వేడి మీద ఉన్నప్పుడే ముక్కలు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. మరి, ఇంకేందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం ..

Prasanna Yadla
|

Updated on: May 08, 2026 | 1:45 PM

Share

బెల్లం, బాదం, పల్లీల పప్పు చెక్క రెసిపీకి  కావాల్సిన పదార్థాలు: ఒక  కప్పు బెల్లం, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బాదం, ఒక టేబుల్ స్పూన్                   
నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  ఒక గ్లాస్  నీరును తీసుకోవాలి.  వీటిని సరైన కొలతలతో చేసి తింటే, నీరసం, అలసట ఒక్కరోజులోనే పోతాయి

బెల్లం, బాదం, పల్లీల పప్పు చెక్క రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బాదం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాస్ నీరును తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేసి తింటే, నీరసం, అలసట ఒక్కరోజులోనే పోతాయి

1 / 5
 పల్లీలు, బాదంను ఇలా వేయించాలి: ముందుగా గ్యాస్ పొయ్యి  మీద  పాన్ పెట్టి, అది బాగా వేడయ్యాక  పల్లీలను కూడా వేసి మీడియం మంటపై వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి ముద్దలాగా చేసుకోవాలి. అలాగే, బాదంను కూడా దీనితో  వేయించి వాటిని   చిన్న ముక్కలుగా కట్ చేసుకుని  గిన్నెలో పెట్టుకోవాలి.

2 / 5
ముందుగా బెల్లం పాకాన్ని ఇలా తయారు చేసుకోవాలి: ముందుగా పాన్‌లో తురిమిన బెల్లం వేసి, దానిలో ఒక గ్లాస్ నీరు పోసి వాటిని బాగా                                 కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వాటిని వడకట్టి వాటిని స్టవ్‌ మీద పెట్టాలి. ఇప్పుడు  పాకంలాగా  అయ్యే  వరకు స్టవ్ మీదే  ఉంచాలి.

3 / 5
ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి: ఆ   తరవాత బెల్లం పాకంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే, ఒక టేబుల్  స్పూన్ యాలకుల పొడి కూడా వేసి దీనిలో బాగా  కలపాలి. ఆ తర్వాత పల్లీలు, బాదం ముక్కలు వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలపాలి. ఆ  తరవాత దీనిని చెక్కలుగా చేసుకోవాలి.

4 / 5
చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి : ఇక చివర్లో ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని పోసి గరిటెతో మంచిగా చేసుకోవాలి. ఇంకా చల్లారిన తర్వాత  చాక్ తో  వీటిని చెక్కల ఆకారంలో చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు ముక్కలు చేస్తే మంచి టేస్ట్  వస్తుంది.  మొత్తం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి.

5 / 5
Follow Us
యవ్వనాన్ని ఎక్కువ కాలం నిలబెట్టే అలవాట్లు.. ఆక్స్‌ఫర్డ్ నివేదిక

వరుసగా ప్లాపులు.. అయినా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్..

మందార, మల్లె మొక్కలు పూలతో నిండిపోవాలా?ఈ ఒక్క మసాలా దినుసు వాడితే

ఆ నిర్ణయంతో ఒక్కసారిగా 20 శాతం ఎగబాకిన కాఫీ డే షేర్లు

కన్నీళ్లే పాము విషానికి విరుగుడు.. ఈ జంతువు పవర్ తెలిస్తే..

GT vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. రూటు మార్చిన కెప్టెన్

రక్తాన్ని చిటికెలో పెంచే బీట్‌రూట్ పల్లీల చట్నీ

రాత్రి మీరు పడుకునే విధానం మీ క్యారెక్టర్‌ను బయటపెడుతుందట..!

పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే రాగి మునగాకు కుడుములు.. ఎలా చేయాలంటే?

ఢిల్లీలో షర్మిల.. రాహుల్ గాంధీతో భేటీ వెనక అసలు కథ అదేనా..?