5 / 5
మీ దగ్గర ఉండాల్సిన మరో వస్తువు ఏంటటే.. బిర్యానీ ఆకు. దీన్నే బే ఆకు అని కూడా పిలుస్తారు. నాన్ వెజ్ వంటకాల్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు. బిర్యానీ ఆకును మీ ప్యాకెట్లో పెట్టుకోవడం వల్ల రాహు సంబంధిత తోషాలు తొలగి.. మీ పనికి ఆటంకాలు లేకుండా చూస్తుంది.