AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బల్లికి విషం ఉంటుందా.. ఉండదా..? అపోహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

ఇంట్లో గోడ మీద బల్లి కనిపిస్తే చాలు.. చాలా మంది భయంతో వణికిపోతారు. అది పొరపాటున ఒంటి మీద పడినా లేదా కరిచినా ప్రాణాలు పోతాయన్నది తరతరాలుగా వస్తున్న ఒక బలమైన నమ్మకం. అసలు మన ఇళ్లలో ఉండే బల్లులు నిజంగానే అంత విషపూరితమా? ఒకవేళ బల్లి కరిస్తే ఏం జరుగుతుంది? ప్రాణాపాయం ఉంటుందా? ఈ విషయంలో ఉన్న అపోహలేంటి.. నిజాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Feb 19, 2026 | 10:39 AM

Share
నిజానికి మన ఇళ్లలో తిరిగే సాధారణ బల్లులు విషపూరితమైనవి కావు. బల్లి కాటు సాధారణంగా ప్రాణాంతకం కాదు. కానీ వాటి నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. బల్లి కరిచినప్పుడు ఆ బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించి కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

1 / 5
లక్షణాలు ఎలా ఉంటాయి? : బల్లి కరిచినప్పుడు ప్రభావిత ప్రాంతంలో  కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన నొప్పి, మంట, దురద, వాపు రావడం, శరీరం ఇన్ఫెక్షన్‌కు గురైతే వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.

2 / 5
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, జంతువులు, కీటకాలు మనకు కనిపించే విధానాన్ని బట్టి కొన్ని శకునాలు ఉంటాయని నమ్ముతారు. శకున శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేవగానే గోడపై ఉన్న బల్లిని చూడటం చాలా మంచిది. ఇది మీరు చేపట్టబోయే పనుల్లో విజయం లభిస్తుందని చెప్పడానికి ఒక సూచన.

3 / 5
lizard

lizard

4 / 5
నిద్రలేవగానే బల్లి కనిపిస్తే అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉందని నమ్ముతారు. బల్లి గోడపై కింది నుండి పైకి పాకుతూ కనిపిస్తే, అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలకు సంకేతం.
పురాణాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో బల్లి కనిపిస్తే నమస్కరించుకునే ఆచారం కూడా ఉంది.

నిద్రలేవగానే బల్లి కనిపిస్తే అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉందని నమ్ముతారు. బల్లి గోడపై కింది నుండి పైకి పాకుతూ కనిపిస్తే, అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలకు సంకేతం. పురాణాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో బల్లి కనిపిస్తే నమస్కరించుకునే ఆచారం కూడా ఉంది.

5 / 5
Follow Us
ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌

రూ. 25 లక్షలతో 17 ఏళ్ల బాలుడు జంప్.! ఇంట్లో కనిపించిన లెటర్ చూడగా

రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20..

ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..

జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'

ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి

నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్

సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు

ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ

ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..