Indoor Plants: ఈ 5 మొక్కలు మీ ఇంట్లో నాటుకుంటే ఆనందమే కాదు.. ఆరోగ్యం కూడా సొంతమవుతుంది..

Updated on: Sep 05, 2023 | 7:33 AM

ఇండోర్ ప్లాంట్స్‌ అంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంట్లో పెట్టుకునే మొక్కలు అంటారు. కానీ, ఇవి అలంకరణకు మాత్రమే కాదు.. వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఆ మొక్కల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లావెండర్ మొక్క అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మొక్క ఆందోళనను తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ మొక్క నుంచి వెలువడే సువాసన మనసును ప్రశాంతంగా..

1 / 6
ఇండోర్ ప్లాంట్స్‌ అంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంట్లో పెట్టుకునే మొక్కలు అంటారు. కానీ, ఇవి అలంకరణకు మాత్రమే కాదు.. వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఆ మొక్కల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

2 / 6
లావెండర్: ఈ మొక్క అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మొక్క ఆందోళనను తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ మొక్క నుంచి వెలువడే సువాసన మనసును ప్రశాంతంగా మారుస్తుంది. ఇది మనస్సును, ఆలోచనలను నెమ్మదింపజేస్తుంది. ప్రశాంతమైన నిద్రను ప్రేరేపిస్తుంది.

3 / 6
స్నేక్ ప్లాంట్: స్నేక్ ప్లాంట్ గాలిని శుద్ధి చేస్తుంది. ఈ మొక్క అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెబుతారు. ఈ మొక్క ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విష పదార్థాలను గాలి నుండి తొలగిస్తుంది. ఈ మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

4 / 6
అందమైన తెల్లని పువ్వులతో శాంతి కలువ మొక్క. స్నేక్ ప్లాంట్ మాదిరిగానే ఈ మొక్క కూడా గాలిని శుద్ధి చేస్తుంది. అమ్మోనియా, బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి పదార్థాలను గాలి నుండి తొలగిస్తుంది. ఈ మొక్క అందంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది.

5 / 6
అలోవెరా ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఆరోగ్యపరంగా కలబంద చాలా ప్రయోజనకరమైనది. కలబంద వల్ల కలిగే ఔషధ పరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అలోవెరా గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలోవెరా చర్మానికి చాలా మేలు చేస్తుంది.

6 / 6
ఫార్మాల్డిహైడ్, జిలీన్ వంటి కాలుష్య కారకాలు స్పైడర్ ప్లాంట్ల ద్వారా గాలి నుండి తొలగించబడతాయి. ఈ మొక్క చాలా ఇళ్లలో కనిపిస్తుంది. ఈ మొక్క మంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.