Cycling Tracks in India: మీకు సైక్లింగ్ అంటే ఇష్టమా.. ఈ ప్రదేశాల్లో ప్రయాణించడం ఓ అందమైన అనుభూతి..
ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ సైకిల్ దినోత్సవం' జరుపుకుంటారు. సైక్లింగ్ చేయడం వలన కాలుష్యం ఇబ్బంది ఉండదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కనుక ఈ రోజు సైక్లింగ్ ఒక విభిన్నమైన వినోదాన్ని అందించే భారతదేశంలోని 5 అందమైన సైక్లింగ్ మార్గాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
