Black Pepper: మిరియాలతో మీ స్టామినాను పెంచుకోండి.. క్యాన్సర్ కూడా రాదు..
మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు కూడా ఒకటి. వీటితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఇవి శక్తికి గొప్ప మూలంగా చెబుతారు. ఆయుర్వేదంలో మిరియాలను అనేక సమస్యల నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో స్టామినా అనేది పెరుగుతుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం వల్ల కోల్పోయిన..