Health Photos: కోల్పోయిన మీ చర్మ సౌందర్యాన్ని పొందడానికి డైట్లో ఇవి ఉండాల్సిందే..
Health Photos: ఒత్తిడి, కాలుష్యం, రాత్రిపూట నిరంతరం మేల్కొనడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటివి చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
Updated on: Mar 02, 2022 | 4:52 PM
Share

ఒత్తిడి, కాలుష్యం, రాత్రిపూట నిరంతరం మేల్కొనడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటివి చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల చర్మం ముడతలు, తరచుగా మొటిమలు, చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
1 / 5

రోజూ ఒక కప్పు పెరుగు తినండి. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. పెరుగు ఇష్టపడని వారు ఒక కప్పు మజ్జిగ కూడా తాగవచ్చు.
2 / 5

బాదంపప్పులో జింక్, సెలీనియం రెండు ఉంటాయి. ఇవి మీ చర్మానికి చాలా మంచిది.
3 / 5

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మంచిది. గ్రీన్ టీ శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
4 / 5

చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మీ చర్మం, మెదడుకు చాలా మంచివి. అందుకే రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవాలి.
5 / 5
Related Photo Gallery
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
బిగ్ బాస్ రెమ్యునరేషన్ దానం చేసిన దివ్వెల మాధురి..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
డిజిటల్ ట్రాన్సాక్షన్లలో హైదరాబాద్ రికార్డ్
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
ఇండిగో సంక్షోభం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ప్యాసింజర్..
అవతార్ 3 థియేటర్లలో మహేష్ !!
వీధి కుక్కలున్నాయి.. పిల్లలు పైలం!
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..
చాట్ జీపీటీ సాయంతో స్కామర్ ఆటకట్టించాడు
Bat Worship: వింత ఆచారం.. గబ్బిలాలకు పూజలు జరిపే గ్రామం
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!