ఈ సింపుల్ టిప్స్ తో మీ ఫ్రిజ్ కి లాంగ్ లైఫ్ పక్కా..!
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గృహోపకరణాలలో ఫ్రిజ్ ఒకటి. నీటిని చల్లబరచడానికి, కూరగాయలను నిల్వ చేయడానికి, పాలు, శీతల పానీయాలను తాజాగా ఉంచడానికి, ఆహారం చెడిపోకుండా ఉండటానికి రిఫ్రిజిరేటర్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కెమికల్ గ్యాస్ రిఫ్రిజెరెంట్ పదార్ధాలు పాడైపోకుండా కాపాడుతాయి. అయితే మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పని చేయాలంటే కొన్ని రూల్స్ పక్కా. అవేంటో ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
