ఈ రాశులవారు ముత్యాలు ధరిస్తే ఏమవుతుందో తెలుసా..? వారి దశ తిరిగిపోతుంది..!

జోతిష్యశాస్త్రంలో ప్రతి రత్నానికీ ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు..ఒక్కో రత్నానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. రత్నాలను ధరించడం వల్ల మన జీవితంపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే, అన్ని రత్నాలు అందరూ ధరించకూడదని చెబుతున్నారు. కొందరికి కొన్ని రత్నాలు బాగా కలిసొస్తాయి... కొందరికి కొన్ని నష్టాలను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవరత్నాలలో ఒకటైన ముత్యం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Sep 27, 2024 | 12:11 PM

వృషభ రాశి: కొన్ని రాశులవారు ముత్యం ధరించడం వల్ల జీవితంలోఊహించని మార్పులు వస్తాయట. ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని, వారికి జీవితంలో సంతోషం లభిస్తుందట. అలాంటి వారిలో వృషభ రాశి వారికి ముత్యాలు ధరించడం చాలా శుభప్రదం అంటున్నారు నిపుణులు. ముత్యం వారి జీవితంలో స్థిరత్వం, ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతున్నారు.

1 / 6
వృషభ రాశి వారు ముత్యం ధరించడం వల్ల వారి కోపం తగ్గిపోతుందట. వీరికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి.  ఒత్తిడి లేకుండా... మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 6
తుల రాశి: తుల రాశివారికి కూడా ముత్యం ధరించడం వల్ల కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారికి ఏవైనా మానసిక సమస్యలు ఉంటే.. అవి తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముత్యాలు ధరించడం వల్ల తుల రాశి వారికి సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది.

3 / 6
తులారాశి వారు ఒత్తిడి తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజంలో ఖ్యాతిని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. అంతే కాకుండా ముత్యం ధరించడం వారి సామాజిక జీవితాన్ని కూడా సుసంపన్నం చేస్తుంది. ఇది వారి సామాజిక వృత్తాన్ని పెంచుతుంది . వారికి సమాజంలో మరింత గౌరవం , ప్రతిష్ట లభిస్తుంది. 

4 / 6
కర్కాటక రాశి: జ్యోతిషశాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తాడు.  కాబట్టి ఈ రాశివారు ముత్యాలు ధరిస్తే.. వారికి చాలా మేలు జరుగుతుంది. ముత్యాలను చంద్రుని రత్నంగా పరిగణిస్తారు. దానిని ధరించడం ద్వారా కర్కాటక రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. చంద్రుని ప్రభావం కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా , దృఢ సంకల్పంతో ఎదుర్కొనేలా చేస్తుంది.  

5 / 6
మీన రాశి: మీన రాశివారు కూడా ముత్యాలు ధరించవచ్చు. దీని వల్ల వారికి చాలా మేలు జరుుగుతుంది. ముత్యాలు ధరించడం వల్ల మీన రాశివారికి ప్రశాంతత, ఆర్థిక శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయి. ముత్యం ధరించడం వల్ల వారు కోరుకున్న దాంట్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?