Hypertension: హై బీపీ ఉన్న వారు చలికాలంలో ఈ తప్పులు చేయకూడదు.. అవేంటంటే
సీజన్ మారినప్పుడు తొలుత జలుబు, దగ్గు సమస్య మొదలవుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభించడం మూలంగా అనేక వ్యాధులు దాడి చేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు. చలికాలంలో రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు లక్షణాలు వేసవిలో కనిపించినా అంతగా ప్రమాదం ఉండదు. కానీ చలిలో అలా కాదు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
