Tomato: చుండ్రు తగ్గాలన్నా.. జుట్టు పెరగాలన్నా.. టమాటాలను ఇలా వాడితే మ్యాజిక్ చూస్తారు..!
ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్ల వెంట్రుకల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటే టమాటా రసంతో మీ రాలిపోయిన జుట్టు స్థానంలో తిరిగి పెరిగేలా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. టమాటాలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఊడిపోతున్న జుట్టు స్థానంలో తిరిగి వెంట్రుకలు మొలిచేలా చేస్తాయి. దీనికోసం టమాటా రసాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
