Sink Blockage: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి
ప్రతి ఇంట్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే.. అది కిచెన్ సింక్ బ్లాకేజ్. మనం ఇంట్లో వంటి చేసిన గిన్నెలను కడిగిన తర్వాత కూరగాలు, అన్నం మెతుకులు పైప్‌లోకి వెళ్లి అది జామ్ అవుతుంది. తర్వాదా నీరు నిలిచిపోయి ఇంట్లో దుర్వాసన వస్తుంది. అయితే దీన్ని సాల్వ్ చేసేందుకు ఖరీదైన రసాయాలు వాడకుండా ఇంట్లొ దొరికే ఒక్క వస్తువుతో క్షణాల్లో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
