Home Remedies: ఈ హోం రెమెడీ ట్రై చేయండి గొంతు నొప్పి తగ్గిపోతుంది..!

|

Oct 09, 2023 | 5:23 PM

చాలా మందికి గొంతు నొప్పి వస్తుంటుంది. అలాంటి సమయంలో టెన్షన్‌ పడుతూ డాక్టర్‌ వద్దకు వెళ్లాలని ఆలోచిస్తుంటారు. కానీ గొంతునొప్పి, జలుబు మనల్ని అయోమయంలో పడేస్తాయి. అయితే దీని కోసం ఎలాంటి హోం రెమెడీస్ చేయవచ్చు? ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మీ గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే గొంతు నొప్పి అనేది వాతావరణ మార్పుల కారణంగా కూడా వస్తుంటుంది. అలాగే..

1 / 5
మారుతున్న వాతావరణం తరచుగా మన గొంతును ప్రభావితం చేస్తుంది. ఇది జలుబు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు, మాట్లాడటం, తినడం రెండింటిలోనూ ఇబ్బంది ఉంటుంది.

2 / 5
ఈ సమస్య అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు కొన్ని ఇంటి నివారణలతో దాన్ని వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు.

3 / 5
పసుపు, ఉప్పు, నీళ్ల మిశ్రమంతో పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే పసుపులో ఔషధం గుణాలు ఎన్నో ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలలో పసుపు ప్రభావవంతంగా ఉంటుంది. పసుపు ఉప్పు, నీటి మిశ్రమం గొంతు నొప్పి, జలుబు, దగ్గుకు ఉత్తమ నివారణ.

4 / 5
త్రిఫల ఒక ఆయుర్వేద ఔషధ మొక్క. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివాటిలో త్రిఫల ప్రభావవంతంగా పనిచేస్తుంది. టాన్సిలైటిస్‌తో బాధపడుతుంటే ఇది ఇప్పటికీ ఔషధంగా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీని ప్రయత్నించడంలో ఎలాంటి సమస్య లేదు.

5 / 5
చాలా మంది ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. తులసి ఏ ఔషధానికీ తక్కువ కాదు. నిజానికి ఈ మొక్క యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది గొంతుకు ప్రయోజనం చేకూరుస్తుంది. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలించాలి.