Fitness Tips: ఇలా చేస్తే జిమ్ చేయకున్నా.. విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉంటారు..!
వింటర్ సీజన్‌లో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా, మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.. మీకు కూడా శీతాకాలంలో ఉదయం జిమ్‌కి వెళ్లాలని అనిపించకపోతే, ఇంట్లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించండి.