WhatsApp Call: అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే!
వాట్సాప్.. ఇది లేకుండా మనకు ఒక్క రోజు కూడా గడవదు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్‌తో స్టార్ట్ అయి నైట్ గుడ్‌నైట్ మెసేజ్ వరకు చాలా మంది వాట్సాప్‌లోనే గడిపేస్తుంటారు. అయితే ఈ వాట్సాప్‌లో కాల్స్ రికార్డ్ ఆప్షన్ లేకపోవడం వల్ల కాల్ రికార్డ్ చేయడానికి వీలుకాదని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని సింటపుల్ ట్రిక్స్ ఫాలో అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కూడా మనం వాట్సాప్ కాల్ రికార్డ్ చేయొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
