AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి, ఎండు మిర్చితో ఇలా పచ్చడి చేస్తే రెండు ప్లేట్లు ఎక్కువే తింటారు

spicy coconut chutney recipe: పచ్చి కొబ్బరి, ఎండు మిర్చితో చేసిన చట్నీని తింటే ఏ మాంసం కూరలు కూడా సరిపోవు. ఈ పచ్చడిని ఎక్కువగా అన్నం, ఇడ్లీ, దోసల్లోకి తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 27, 2026 | 10:43 AM

Share
పచ్చి కొబ్బరి, ఎండు మిర్చితో చేసిన  చట్నీ తింటే నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు.ఈ పచ్చడిని  ఎక్కువగా అన్నం, ఇడ్లీ, దోసల్లోకి తింటారు. అంతేకాదు, అన్నంలోకి కూడా తింటారు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
పచ్చి కొబ్బరి ఎండు మిర్చి చట్నీ ఎలా తయారు చేయాలంటే? 
పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 7 ఎండు మిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు  వెల్లుల్లి రెబ్బలు,  నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు. రెండు టేబుల్  స్పూన్ల నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ  స్పూన్ మినపప్పు, కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

పచ్చి కొబ్బరి ఎండు మిర్చి చట్నీ ఎలా తయారు చేయాలంటే? పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 7 ఎండు మిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు. రెండు టేబుల్ స్పూన్ల నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

2 / 5
గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, దానిలో నాలుగు ఎండుమిర్చి, జీలకర్రను వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత దీనిని పొడి లాగా పెట్టుకోవాలి.

3 / 5
మిక్సీ జార్‌లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు, వేయించిన ఎండుమిర్చి, అర టీ స్పూన్  జీలకర్ర, అర టీ స్పూన్ వెల్లుల్లి, రెండు టేబుల్ స్పూన్స్  చింతపండు రసం , రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

4 / 5
పాన్‌లో ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేయించి, ఆ పోపును  చట్నీలో వేసి కలుపుకోవడమే.

5 / 5
Follow Us
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!

Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!

టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..

సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట

వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!

ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్

చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్

తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌

ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!