Black Heads Removal Tips: ముఖంపై బ్లాక్ హెడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ ఏడాది పొడవునా వదలవు. దీనితో పాటు వైట్ హెడ్స్ సమస్య కూడా తలెత్తుతుంది. ఈ వైట్ హెడ్స్ మొటిమల్లా కనిపిస్తాయి. ఈ వైట్ హెడ్స్ ముక్కుపై, చంపలపై ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ సమస్య నుంచి బయటపడాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య జిడ్డు చర్మానికి మాత్రమే కాదు. పొడి చర్మతత్వం కలిగిన వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. ప్రధానంగా చర్మంపై మురికి చేరడం వల్ల ఈ రకమైన సమస్య..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
