Damaged Notes: వార్నీ ఇంతేనా.. ATMలో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా?
మనం ఎప్పుడైనా డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకు వెళ్తే అందులో కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. వాటిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. మీరు ఇలాంటి సమస్యను ఎప్పుడైనా ఫేస్ చేస్తే.. కంగారు పడకుండా ఈజీగా మళ్లీ మన డబ్బును తిరిగి ఎలా పొందాలో ఇక్కడ స్టెప్ సబై స్టెప్ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
