అడ్డం లేదా నిలువు.. నిమ్మకాయను ఎలా కట్ చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?
నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి వంటింట్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. అయితే చాలా మందిలో దానిని కట్ చేసే సమయంలో కొన్ని కొన్ని డౌట్స్ వస్తుంటాయి. అసలు నిమ్మకాయను అడ్డం లేదా నిలువు ఎలా కట్ చేయాలి అని? కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
