పోపు సమయంలో నూనె చిందుతుందా? అయితే బెస్ట్ టిప్స్ మీకోసమే!
Samatha
22 August 2026
వంటింట్లో మహిళలు ఎదుర్కునే అతి పెద్ద సమస్యల్లో పోపు వేసే సమయంలో నూనె చిందడం. కాగా, దీని గురించి తెలుసుకుందాం.
నూనే వేడి అయిన తర్వాత అందులో పోపు గింజలు వేస్తుంటే నూనె చింది. చాలా మంది చిన్ని చిన్న గాయాలు చేసుకుంటారు.
అయితే పోపు సమయంలో నూనె చెందకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.
నూనె పాన్ లో వేసిన తర్వాత బాగా వేడి అయిన తర్వాత అందులో కొంచె పొడి ఉప్పు వేయడం వలన పోపు వేసే టప్పు
డు నూనె చిందదు.
చాలా మంది నూనె పోసి వేడి అయిన వెంటనే పోపు దినుసులు వేస్తుంటారు. కానీ ఇలా చేయడం వలన నూనె చింది టైల్స్ పాడవుతాయి
అంతే కాకుండా అది కొన్ని సార్లు మీకు కూడా ప్రమాదకరం కావచ్చు. అందువలన పాన్ లో నూనె పోసి వేడి అయిన తర్వాత ఉప్పు
వేయాలంట.
ఇలా చేయడం వలన నూనె ఎటు కదలకుండా అలానే ఉంటుంది. దీని వలన ఎలాంటి సమస్యలు లేకుండా చాలా సులభంగా వంట ప్రిపేర్ చేసుకోవచ్చును
.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?