Paneer Quality Check: మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో సింపుల్‌గా కనిపెట్టండి!
ఈ మధ్యకాలంలో కల్తీ రాజ్యం ఎక్కువైపోయింది. కాసులకు కక్కుర్తి పడి చాలా మంది వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ కల్తీ అనేది మనం వాడే వస్తువుల నుంచి తినే ఆహారాల వరకు ప్రతి దానికి విస్తరించింది. ముఖ్యంగా పాల పదార్థాలైన పనీర్ వంటి వాటిని ఎక్కవగా కల్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో మనం తినే పనీర్ మంచిదేనా కల్తీదా తెలసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇంట్లోనే కల్తీ పనీర్‌ను ఈజీగా ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
