Pizza: ఒక చిన్న పిజ్జా ముక్క తింటే ఒంట్లో ఎంత కొవ్వు చేరుతుందో తెలిస్తే.. పరేషాన్ పక్కా!
నేటి ఫాస్ట్ ఫుడ్ ప్రపంచంలో పిజ్జాలు ఓ సంచలనం. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టం తింటుంటారు. పిజ్జా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన ప్రసిద్ధ ఆహార పదార్థం. కానీ మీకు ఇష్టమైన పిజ్జాలో ఎంత కొవ్వు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
